జగ్గారెడ్డి సంచలన విమర్శలు

60చూసినవారు
జగ్గారెడ్డి సంచలన విమర్శలు
మెగాస్టార్ చిరంజీవి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌‌లపై శుక్రవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన విమర్శలు చేశారు. రైతులకు నష్టం జరుగుతుందని సినిమా తీసిన చిరంజీవి ఢిల్లీలో ధర్నా చేసిన అన్నదాతలకు ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌, బీజేపీకి చిరంజీవి ఎందుకు మద్దతిస్తున్నారని నిలదీశారు. ప్రధానమంత్రి మోదీకి వీరిద్దరూ మద్దతిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్