కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

63చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోగల వివిధ మండలాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు సుమారుగా 130 మందికి పైగా ఆదివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. చేరిన వారికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ కండువలను కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్