శేరిలింగంపల్లి: మూసీ ప్రక్షాళన ఆగదు.. సీఎం రేవంత్ రెడ్డి

56చూసినవారు
శేరిలింగంపల్లి: మూసీ ప్రక్షాళన ఆగదు.. సీఎం రేవంత్ రెడ్డి
ఎవరు అడ్డుపడ్డ మూసీ ప్రక్షాళన ఆగదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆదివారం ఆయన మాట్లాడుతూ. గంగా, సరస్వతి, యమున, కృష్ణా, గోదావరి నదుల పేర్లను పిల్లలకు పెట్టుకునే తల్లిదండ్రులు మూసీ నది పేరును ఎందుకు పెట్టుకోవడం లేదో ఆలోచన చేయాలని అన్నారు. కాళేశ్వరం కోసం రూ. లక్ష కోట్లు నీళ్లలో పోసిన కేసీఆర్ మూసీ అభివృద్ధికి కనీసం రూ. 5వేల కోట్లు ఖర్చు చేయలేరని విమర్శించారు.

సంబంధిత పోస్ట్