ఆరిక్ట్ ఇన్నోవేషన్ హబ్ తో కొత్త ఉద్యోగాలు: ఐటి మంత్రి

82చూసినవారు
నూతన ఆవిష్కరణల ప్రపంచ కేంద్రంగా, అంకుర సంస్థల చిరునామాగా తెలంగాణా దూసుకుపోతోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. నెదర్లాండ్స్ కు చెందిన ఆరిక్ట్ (ARIQT) సంస్థ రాయదుర్గంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఆరిక్ట్ నూతన ఫెసిలిటీ వల్ల 300 మందికి కొత్తగా ఉద్యోగాలు దొరుకుతాయని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్