బైక్ అదుపు తప్పి యువకుడు మృతి

78చూసినవారు
బైక్ అదుపు తప్పి యువకుడు మృతి
బైక్ అదుపు తప్పి యువకుడు మృతి చెందిన ఘటన కులకచర్ల మండలం పరిధిలో బుధవారం జరిగింది. ఇప్పాయిపల్లి గేట్ సమీపంలో బైక్ అదుపు తప్పి విద్యుతు స్తంభానికి ఢీకొని యువకుడు మృతి చెందాడు.మృతుడు పాలమూరు జిల్లా నవాబ్ పెట్ మండలం కిషన్ గూడ గ్రామానికి చెందిన గొల్ల మల్లేష్ (24) గా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్