రేపు టీఎస్ ఎడ్‌సెట్ 2024 ఫ‌లితాలు

78చూసినవారు
రేపు టీఎస్ ఎడ్‌సెట్ 2024 ఫ‌లితాలు
టీఎస్ ఎడ్‌సెట్ -2024 ప్ర‌వేశ ప‌రీక్ష ఫ‌లితాలు మంగ‌ళ‌వారం విడుద‌ల కానున్నాయి. 11న మ‌ధ్యాహ్నం 3. 30 గంట‌ల‌కు ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఆన్‌లైన్ కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో మే 23వ తేదీన ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించారు. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌కు 87 శాతం మంది హాజ‌ర‌య్యారు. సోమవారం మీడియా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :