షాద్ నగర్: వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

81చూసినవారు
షాద్ నగర్: వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల కేంద్రంలో ఎలికట్ట గ్రామంలో ఫరూఖ్ నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని షాద్ నగర్ శాసనసభ్యులు, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. రైతులు దళారులను విశ్వసించకూడదని నేరుగా ప్రభుత్వానికి ధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్