పల్లెల్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు

52చూసినవారు
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పట్టణంలో గూడూరు శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో మొదటి బహుమతి రూ. 10. 116/-స్వప్నకు అందించగా రెండో బహుమతి 5. 116పల్లవి శారదకు అందించారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారుసహజత్వం కోల్పోకుండా సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్