ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం (వీడియో)

82చూసినవారు
సీఎం చంద్రబాబు రెండో రోజు నారావారిపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటి నుంచి గ్రామ దేవత అయిన గంగమ్మ ఆలయం వరకు చంద్రబాబు కుటుంబం నడుచుకుంటూ వెళ్లి గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం తల్లిదండ్రుల సమాధులకు నివాళులర్పించిన చంద్రబాబు.. తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను ఆవిష్కరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్