షాద్ నగర్: సమగ్ర కుటుంబ సర్వేకు అపూర్వ స్పందన

55చూసినవారు
షాద్ నగర్: సమగ్ర కుటుంబ సర్వేకు అపూర్వ స్పందన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే బుధవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ప్రారంభమైంది. గ్రామ కార్యదర్శి నరేష్ గౌడ్, హెచ్ఎం ఖలీల్, ఉపాధ్యాయురాలు జ్యోతిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గ్రామంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లేష్, మాజీ ఉప సర్పంచ్ సీతారాములు, మాజీ వార్డ్ సభ్యులు ప్రభాకర్, లింగం, కృష్ణయ్య , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్