జనవరి 4వ తేదీన ఫరూక్ నగర్ మండలం మధురాపురం గ్రామంలో వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మంత్రి సీతక్క, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రాబోతున్నట్లు షాద్ నగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గండ్రాతి బాలరాజ్ గౌడ్ తెలిపారు. గురువారం ఫరూక్ నగర్ మండలం మధురాపురం గ్రామంలో బాలరాజ్ గౌడ్ గ్రామంలో పర్యటించారు.