షాద్‌నగర్: సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ సేవలను పొందండి

75చూసినవారు
షాద్‌నగర్: సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ సేవలను పొందండి
షాద్‌నగర్ నియోజకవర్గ ప్రజల అత్యవసర ప్రభుత్వ సహాయం కోసం ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ద్వారా సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ సేవలు అందుబాటులోకి వచ్చాయని నాయకులు బుధవారం పేర్కొన్నారు. నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు ఎమ్మెల్సీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్