తహసిల్దార్ కు టిఎన్జీవో యూనిట్ వినతి

68చూసినవారు
తహసిల్దార్ కు టిఎన్జీవో యూనిట్ వినతి
షాద్ నగర్ తాలూకా టీఎన్జీవో సంఘం నాయకులు బాలానగర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎం వెంకట్ రెడ్డి పై ఉన్న సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. బుధవారం షాద్ నగర్ తాసిల్దార్ కార్యాలయాల్లో వేర్వేరుగా టీఎన్జీవో నాయకులు పలువురు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీరుపై వినతి పత్రం సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్