పాకిస్థాన్ ప్రధాన కోచ్‌గా రాంకీ?

72చూసినవారు
పాకిస్థాన్ ప్రధాన కోచ్‌గా రాంకీ?
న్యూజిలాండ్ మాజీ ఆటగాడు ల్యూక్ రాంకీ పాకిస్థాన్ ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది. పీసీబీ ఇప్పటికే అతడిని సంప్రదించింది. కోచ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు రాంకీ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 42 ఏళ్ల రాంకీకి పాకిస్థాన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. అతను PSLలో ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. 2018 సీజన్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతను సీజన్ ముగింపులో POTM అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్