అక్కడ కిలో కజ్జికాయల ధర రూ.56 వేలు!

83చూసినవారు
అక్కడ కిలో కజ్జికాయల ధర రూ.56 వేలు!
ఉత్తరప్రదేశ్ లోని ఓ స్వీట్ షాప్ చేసిన కజ్జికాయలు హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లక్నోలోని ఓ వ్యాపారి 24 క్యారెట్ల బంగారు పూతతో వీటిని తయారు చేశాడు. ఇందులో 6 దేశాలకు చెందిన డ్రై ఫ్రూట్స్ వాడారు. ఒక కేజీ రూ.56 వేలకు విక్రయించారు. ఇది శ్రీకృష్ణునికి ఇష్టమైన వంటకం అని చెప్పబడుతున్నప్పటికీ, చాలా రాష్ట్రాలలో దీనిని హోలీ నాడు తప్పనిసరిగా తినాలి. ఉత్తర భారతంలో దీన్ని గుఝియా అని పిలుస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్