అత్యాచారం.. బాలిక ఆత్మహత్య

558చూసినవారు
అత్యాచారం.. బాలిక ఆత్మహత్య
యూపీ ఘజియాబాద్‌లోని మోదీనగర్‌లో విషాదం జరిగింది. 13 ఏళ్ల బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో హిమాన్షు అనే యువకుడు పరిచయం అయ్యాడు. సోమవారం ఆ బాలికను నిందితుడు ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. కుటుంబ సభ్యులతో కలిసి బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి తీవ్ర ఆవేదనతో ఉన్న బాలిక బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్