స్టేజీపై డ్యాన్స్ అదరగొట్టిన రష్మిక (వీడియో)

1071చూసినవారు
వెండితెర బ్యూటీ రష్మికకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కేరళలో జరిగిన ఓ ఈవెంట్‌లో తను హీరోయిన్‌గా నటించిన ‘వారసుడు’ మూవీలోని 'రంజితమే' అనే సాంగ్‌కు స్టేజీపైనే డ్యాన్స్‌ వేస్తూ కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్