సీఎం చంద్రబాబు పర్యటన రద్దు

51చూసినవారు
సీఎం చంద్రబాబు పర్యటన రద్దు
సీఎం చంద్రబాబు రేపల్లె పర్యటన రద్దయింది. వరద ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించాలని భావించినా వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దు చేశారు. ఇవాళ ఇదయం విజయవాడ కలెక్టరేట్‌లో వరద బాధితులకు సహాయ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆహార పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్