బెంగళూరులో రేవ్ పార్టీ.. పట్టుబడిన తెలుగు నటీమణులు?

65చూసినవారు
బెంగళూరులో రేవ్ పార్టీ.. పట్టుబడిన తెలుగు నటీమణులు?
బెంగళూరులోని ఓ ఫామ్ హౌజ్ లో బర్త్ డే వేడుకల పేరుతో హైదరాబాద్ వాసి రేవ్ పార్టీ నిర్వహించారు. దీనికి తెలుగు నటీమణులు, ప్రముఖులు హాజరయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో తెలుగు నటులు ఉన్నట్లు సమాచారం. పలు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా పార్టీలో మంత్రి కాకాణి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు కనిపించింది. అయితే ఈ కారు తనది కాదని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్