Viral Video: పాట పాడి.. హృదయాలను గెలుచుకున్న ట్రాఫిక్ పోలీస్

67చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ట్రాఫిక్ పోలీస్‌కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ట్రాఫిక్ సమస్యను మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ట్రాఫిక్ పోలీసు వినూత్నంగా పరిష్కరించాడు. దలేర్ మెహందీ చిత్రంలోని ‘‘బోలో తరారా’’.. పాటను ట్రాఫిక్ కానిస్టేబుల్ తనకు అనుగుణంగా మార్చుకుని పాడాడు. ‘‘నో పార్కింగ్ మే నా గడ్డి పార్క్ కరియే, నాప్ ది హాయ్ గడ్డి ఫిర్ నాప్ రహ్ గయీ బోలో తా రా రా’’.. అంటూ హిందీలో పాడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్