రవీంద్ర జడేజా మరో రికార్డు

61చూసినవారు
రవీంద్ర జడేజా మరో రికార్డు
వాంఖడే వేదికగా IND vs NZ మూడో టెస్టు మ్యాచ్‌‌లో ఐదు వికెట్లు తీసి అదరగొట్టిన రవీంద్ర జడేజా మరో రికార్డు నెలకొల్పాడు. భారత టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా ఒకే ఇన్నింగ్స్‌లో జడేజా ఐదు వికెట్లు తీయడం ఇది 14వ సారి. ఇప్పటి వరకు జడేజా 314 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో ఇషాంత్‌ శర్మ (311), జహీర్‌ ఖాన్‌ (311)లను దాటేసి ఐదో స్థానానికి దూసుకెళ్లాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్