‘రాయన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే?

57చూసినవారు
‘రాయన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే?
తమిళ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రాయన్’. జులై 26న ఈ సినిమా తమిళ్‌తో తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో విడుదలకానుంది. ఈ క్రమంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ నెల 21న పార్క్ హయత్ హోటల్‌లో జరగబోయే ఈ వేడుకకు హీరో ధనుష్‌తో పాటు సందీప్ కిషన్ తదితరులు పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్