UCL విజేతగా రియల్ మాడ్రిడ్

50చూసినవారు
UCL విజేతగా రియల్ మాడ్రిడ్
యూరోప్ ప్రీమియర్ ఫుట్బాల్ లీగ్ UEFA ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో రియల్ మాడ్రిడ్ బొరుషియా డాట్మండ్పై 2-0 తేడాతో గెలిచింది. ఫస్ట్ హాఫ్ లో డాట్మండ్ ఆధిపత్యం చెలాయించినా ఛాన్సెస్ మిస్ చేసుకుంది. ఇక సెకండ్ హాఫ్ లో రియల్ మాడ్రిడ్ పుంజుకోగా.. 74వ నిమిషంలో కార్వజల్, 83వ నిమిషంలో వినికీయస్ గోల్స్ కొట్టి జట్టును గెలిపించారు. ఈ విజయంతో 15 ఛాంపియన్స్ లీగ్ టైటిల్స్ గెలిచిన జట్టుగా రియల్ మాడ్రిడ్ నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్