ఎమ్మెల్యే లాస్య నందిత మరణానికి గల కారణాలివే..! (వీడియో)

549366చూసినవారు
ఎమ్మెల్యే లాస్య నందిత మరణానికి గల ప్రధాన కారణాలను నిపుణులు చెబుతున్నారు. సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉన్న ‘మారుతీ సుజుకీ ఎక్స్ఎల్6’ కారులో ఆమె ప్రయాణించడం. మిడిల్ సీటులో కూర్చున్న లాస్య నందిత.. సీటు బెల్ట్ పెట్టకోకపోవడంతో ముందు సీటుకు వేగంగా ఢీకొట్టడం. 10 రోజుల క్రితం ఆమె స్కార్పియోలో వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. అదే డ్రైవర్‌ను కంటిన్యూ చేయడం. ఆ డ్రైవర్‌ను మార్చినా నందిత బతికేవారని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్