'కాన్సెప్షువల్ ఫిజిక్స్' పుస్తక రచయిత ఎవరు?

54చూసినవారు
'కాన్సెప్షువల్ ఫిజిక్స్' పుస్తక రచయిత ఎవరు?
'కాన్సెప్షువల్ ఫిజిక్స్' పుస్తకాన్ని రచయిత పాల్ హెవిట్ రచించారు. విద్యార్థులకు ఫిజిక్స్ ఎలా బోధించాలో ఈ పుస్తకంలో రచయిత అద్భుతంగా వివరించారు. క్లిష్టమైన అంశాలను అరటిపండు ఒలిచినట్లు చాలా సులువుగా అర్థమయ్యేలా కళ్లకు కట్టారు. ఈ పుస్తకాన్ని చదవటం వల్ల సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, గణిత సబ్జెక్టుల్లో మంచి అవగాహన ఏర్పడుతుంది. ఈ రచయిత ఓ హైస్కూల్ టీచర్.

సంబంధిత పోస్ట్