అస్కారియాసిస్ తో జాగ్రత్త!

81చూసినవారు
అస్కారియాసిస్ తో జాగ్రత్త!
అస్కారియాసిస్ అనేవి కడుపులో పెరిగే పాములు. అస్కారియాసిస్ అనే వ్యాధి వల్ల ప్రతి ఏడాది 60,000 మంది చనిపోతున్నారని నిపుణులు తెలిపారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం లేని ప్రాంతాల్లో ఉండడం.. అపరిశుభ్రత ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. కలుషితమైన నేలలో పండించే పండ్లు, కూరగాయలు శుభ్రం చేయకుండా తిన్నా ఈ వ్యాధి వస్తుంది. మంచి పరిశుభ్రత పాటించడంతో పాటు బాగా ఉడికించిన ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి రాదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్