ఫ్లోరిడాలో రికార్డు స్థాయిలో మంచు.. పలు విమానాల రద్దు

61చూసినవారు
ఫ్లోరిడాలో రికార్డు స్థాయిలో మంచు.. పలు విమానాల రద్దు
అమెరికాలోని ఫ్లోరిడాలో భారీగా మంచు కురుస్తోంది. మంచు తుఫాను కారణంగా అమెరికా వ్యాప్తంగా 2100 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. టెక్సాస్, లూసియానా, మిసిసిపి, అలబామా, జార్జియా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 10 అంగుళాల తీవ్రతతో మంచు కురుస్తున్నట్లు వెల్లడించారు. దట్టమైన మంచు కురుస్తుండటంతో న్యూయార్క్, జార్జియాలతో పాటు పలు రాష్ట్రాల్లో గవర్నర్లు ఎమర్జెన్సీని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్