తగ్గిన పెట్రోల్ ధరలు

4376చూసినవారు
తగ్గిన పెట్రోల్ ధరలు
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గాయి. కేంద్రం గురువారం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2 మేర తగ్గించగా, కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.66, డీజిల్ ధర రూ.95.82గా ఉంది. స్థానిక పన్నులు, దూరాన్ని బట్టి ఇంధనాల రేట్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి. 2022 ఏప్రిల్ 6 నుంచి పెట్రో ధరల్లో ఎలాంటి మార్పు చేయని కేంద్రం.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్