రీల్స్‌ పిచ్చి.. విద్యుత్ పోల్ ఎక్కిన యువతి (వీడియో)

79చూసినవారు
సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చాలా మంది విచిత్ర, ప్రమాదకర రీతుల్లో రీల్స్‌ చేస్తున్నారు. తాజాగా విద్యుత్ స్తంభం ఎక్కుతూ ఓ మహిళ డ్యాన్స్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఆమె విద్యుత్‌ తీగలను పట్టుకున్న సమయంలో అక్కడ విద్యుత్‌ లేదు. ఈ వీడియో @maheshpatel8819 ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేయబడింది. ఇటువంటి వాళ్లంతా ఎక్కడి నుంచి వస్తున్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్