రైలు కింద వేలాడుతూ 290 కి.మీ. ప్రయాణించాడు (వీడియో)

69చూసినవారు
మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లో గురువారం షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దానాపూర్ ఎక్స్‌ప్రెస్ బోగీ కింద ఓ వ్యక్తి దాక్కున్నాడు. ఇటార్సీ నుంచి జబల్‌పూర్ వరకు 290 కి.మీ. దూరం అలాగే వేలాడుతూ ప్రయాణించాడు. జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌ సమీపంలో రైల్వే సిబ్బంది ఆ వ్యక్తిని గమనించారు. ఎస్4 బోగీ కింద నుంచి అతడిని బయటకు తీశారు. అతడి వివరాలను రైల్వే అధికారులు వెల్లడించలేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్