రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసిన సాయి పల్లవి!

53చూసినవారు
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసిన సాయి పల్లవి!
సాయి పల్లవి గతంలో ఓ వాణిజ్య ప్రకటనను రిజెక్ట్ చేశారు. ఆ యాడ్ చేయడానికి ఆమెకు రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఆ సంస్థ అధినేత ముందుకు రాగా సాయి పల్లవి ఆ అవకాశాన్ని వదులుకున్నారు. కాస్మోటిక్ కు సంబంధించిన ఆ యాడ్ చేసేందుకు సాయి పల్లవి నిరాకరించారు. సౌందర్య సాధానాలతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయని.. దీంతో ప్రజల ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుందని.. అందుకే తాను ఎలాంటి కాస్మోటిక్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయనని తిరస్కరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్