ఎయిర్పోర్ట్ లో లగేజీ ట్రాలీపై పడుకొని యువతి రీల్స్ (వీడియో)

60చూసినవారు
ఓ యువతి రద్దీగా ఉన్న ఎయిర్ పోర్టులో చేసిన రీల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యువతి కజల్, షారుఖ్ మూవీలోని.. క్యారంగ్ లాయి మేరే దువా.. అనే పాటకు పడుకుని మరీ రీల్స్ చేసింది. ఎయిర్ పోర్టులో అడుగడుగున అధికారులు అప్రమత్తంగా ఉంటారు. అంత మందిలో కూడా యువతి రీల్స్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చకు దారితీసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేం రీల్స్ పిచ్చిరా నాయన అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్