తరచూ ఎండుకొబ్బరి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు

62చూసినవారు
తరచూ ఎండుకొబ్బరి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు
ఎండుకొబ్బరిలో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచూ ఎండు కొబ్బరి తీసుకోవడంవల్ల ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. ఎండు కొబ్బరిలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, ఐరన్, కాల్షియం, మాంగనీస్, సెలీనియం మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వివిధ వైరల్ ఇన్ఫెక్షన్‌ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి. ఐరన్ పుష్కలంగా ఉండే ఎండు కొబ్బరిని బెల్లంతో కలిపి తీసుకోవడంవల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్