ఇంటర్వ్యూలో తిరస్కరణా? ఇవి గుర్తుపెట్టుకోండి

3986చూసినవారు
ఇంటర్వ్యూలో తిరస్కరణా? ఇవి గుర్తుపెట్టుకోండి
ఉద్యోగం సాధించాలని అందరూ కోరుకుంటారు. అయితే ఎంతో కష్టపడి సన్నద్ధమై ఇంటర్వ్యూలకు హాజరైనా విఫలమవుతుంటారు కొందరు. ఇలాంటప్పుడే సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. మీరు ఒక్కరే కాదు ఇంటర్వ్యూకి మీతోపాటు వచ్చినవారిలో చాలామంది తిరిస్కరణకు గురవుతుంటారు. ఉద్యోగానికి ఎంపిక కాకపోతే ఎందుకు కాలేకపోయారో సంబంధిత సంస్థను నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం తప్పనిసరి. జాబ్ కు ఎందుకు ఎంపిక కాలేకపోయారో ఆత్మపరిశీలన చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్