పెళ్లి కూతురుని బలవంతంగా ఎత్తుకెళ్లిన బంధువులు(వీడియో)

77చూసినవారు
ఇటీవల సోషల్ మీడియాలలో కొన్నిపెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు వైరలయ్యాయి. తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ వీడియోలో పెళ్లి అనంతరం వధువు వరుడితో వెళ్లేందుకు నిరాకరించింది. దాంతో అమ్మాయి బంధువులు ఆమెను బలవంతంగా తీసుకెళ్ళి కారులో ఎక్కిస్తారు. ఆ సమయంలో వధువు తాను వెళ్లనని కేకలు వేయడం వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. 'వధువును కిడ్నాప్ చేసారంటూ' నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్