దేశవ్యాప్తంగా 44,228 పోస్టల్ ఉద్యోగాల షార్ట్ లిస్ట్ సోమవారం విడుదల అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మార్కుల ఆధారంగా అధికారులు షార్ట్ లిస్ట్ రూపొందించారు. దీనిని తాజాగా విడుదల చేశారు. ఆ జాబితాను https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. టెన్త్ మార్కుల ఆధారంగ
ా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్
రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.