బేకింగ్ సోడాతో చర్మ, జుట్టు సమస్యలు దూరం

65చూసినవారు
బేకింగ్ సోడాతో చర్మ, జుట్టు సమస్యలు దూరం
బేకింగ్ సోడా, సోడియం బై కార్బోనేట్.. దీనిని మనం ఇళ్ళలో ఎక్కువగా వాడతాం. వంటల్లో వాడే ఈ బేకింగ్ సోడాతో జుట్టు, చర్మానికి ఎన్నో లాభాలున్నాయి. బేకింగ్ సోడా వాడితే డెడ్ స్కిన్ సెల్స్ దూరమై pH బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది. బేకింగ్ సోడా జుట్టులోని జిడ్డుతనాన్ని దూరం చేసి, స్కాల్ఫ్‌లో pH స్థాయిని మెంటెయిన్ చేసి స్కాల్ప్‌ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ, దీనిని అతిగా వాడితే జుట్టు, చర్మానికి మంచిది కాదు.

ట్యాగ్స్ :