ఓటర్ల జాబితా సమగ్ర సవరణ 2025లో పాల్గొనే ఉద్యోగుల బదిలీల నిలుపుదల

62చూసినవారు
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ 2025లో పాల్గొనే ఉద్యోగుల బదిలీల నిలుపుదల
AP: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ 2025లో పాల్గొనే ఉద్యోగుల బదిలీలను నిలుపుదల చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, సూపర్ వైజర్లు, బూత్ స్థాయి అధికారుల ట్రాన్స్‌ఫర్స్‌ లపై నిషేధం విధించింది. ఈ నెల 29 నుంచి 2025 జనవరి 5 వరకు తన అనుమతి లేకుండా బదిలీ చేయొద్దని ఆదేశించింది. అక్టోబర్ 10 లోపు ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్