జన్‌కీబాత్, మ్యాట్రిజ్ సర్వే ఫలితాలివే

546చూసినవారు
జన్‌కీబాత్, మ్యాట్రిజ్ సర్వే ఫలితాలివే
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో NDA మరోసారి హవా కొనసాగించనన్నట్లు జన్‌కీబాత్, మ్యాట్రిజ్, PMARQ సంస్థలు శనివారం వెల్లడించాయి. జన్‌కీబాత్ సర్వేలో NDAకు 377, I.N.D.I.A కూటమికి 151, ఇతరులకు 15 వస్తాయని పేర్కొంది. మ్యాట్రిజ్ ప్రకారం NDAకు 353-368, I.N.D.I.A కూటమికి 118-133, ఇతరులకు 43-48 స్థానాలు వస్తాయని తేలింది. PMARQ ప్రకారం NDAకు 377, I.N.D.I.A కూటమికి 151, ఇతరులకు 15 వస్తాయని తేలింది.

సంబంధిత పోస్ట్