రేవంత్ సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి SC, ST రైతులను తిట్టాడా లేదా? తన్ని తీసుకుంటాం అని చెప్పాడా? లేదా? అని సీఎం రేవంత్ ను KTR ప్రశ్నించారు. 'ఎవరిమీద పెట్టలి కేసులు? తిరుపతి రెడ్డిమీద పెట్టాలి. రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి. పట్నం నరేందర్ రెడ్డి ఏం తప్పు చేసిండు. రైతుల పక్షాల నిలబడటం తప్పా? మా నాయకుడు మా నాయకులతో మాట్లాడటం కుట్రనా? ఈ ఉడుత ఊపులకు ఎవడు బయపడేటోడు లేదు. ఏం పీక్కుంటవో పీక్కో' అని సీఎంను హెచ్చరించారు.