'రేవంత్ నా గుడ్లు పీకుతా అన్నాడు.. ఎందుకు చర్యల్లేవు?'

68చూసినవారు
రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. కానీ ఆయనపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదని BRS చీఫ్ కేసీఆర్ ప్రశ్నించారు. మహబూబాబాద్ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. 'నా ప్రచారంపై ఈసీ 48 గంటల నిషేధం విధించింది. కానీ రేవంత్ నా పేగులు మెడలో వేసుకుంటా, గుడ్లు పీకుతా అన్నాడు. ఆయనపై ఈసీ చర్యలు తీసుకోలేదు. నా తరఫున BRS శ్రేణులు 96 గంటలు ప్రచారం చేస్తాయి' అని అన్నారు.

సంబంధిత పోస్ట్