రేపటి నుంచి ప్రాధాన్య ప్రాజెక్టులపై సమీక్షలు

64చూసినవారు
రేపటి నుంచి ప్రాధాన్య ప్రాజెక్టులపై సమీక్షలు
తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్టులుగా గుర్తించిన వాటి నిర్మాణాల్లో వేగం పెంచేందుకు నీటిపారుదలశాఖ చర్యలు ప్రారంభించింది. ఈ ఏడాది కొత్తగా 6.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేలా రేపటి నుంచి ఒక్కో ప్రాజెక్టుపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టుల నిర్మాణాలను తొలుత పూర్తి చేయాలని నిర్ణయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్