దొంగతనానికి ముందు యోగా చేసిన ఆడ దొంగ (షాకింగ్ వీడియో)

3947చూసినవారు
దొంగతనం చేసే వారెవరైనా వీలైనంత త్వరగా పని పూర్తి చేసుకుని వెళ్లిపోవాలనుకుంటారు. అయితే ప్రస్తుతం వైరలవుతున్న ఆస్ట్రేలియాకు సంబంధించిన ఓ వీడియోలో ఓ ఆడ దొంగ ప్రవర్తన చాలా మందికి షాక్ కలిగిస్తోంది. ఎందుకంటే ఆమె దొంగతనం చేయాలనుకున్న సిలిప్పా అనే బేకరీ ముందు కొద్ది సేపు యోగా చేసింది. ఆ దృశ్యాలు షాప్ బయట అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆ మహిళా దొంగను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్