ఇలా చేస్తే రివైజ్డ్‌ ఐటీఆర్‌ అవసరం లేదు!

68చూసినవారు
ఇలా చేస్తే రివైజ్డ్‌ ఐటీఆర్‌ అవసరం లేదు!
డిస్కార్డ్‌ ఐటీఆర్‌ ఆప్షన్‌ను వినియోగించుకోవాలంటే ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌లోకి లాగిన్‌ అవ్వాలి. అందులో ఈ-వెరిఫై ఐటీఆర్‌ అనే ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ మీరు ఫైల్ చేసిన ఐటీఆర్‌ వివరాలు కనిపిస్తాయి. ఈ-వెరిఫై పక్కనే డిస్కార్డ్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి కొత్తగా రిటర్నులు దాఖలు చేయాలి. సాధారణంగా రిటర్నులు దాఖలు చేసిన 30 రోజుల్లోగా రిటర్నులను ఈ-వెరిఫై చేయాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్