బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. అమిత్ షా అత్యవసర సమావేశం

55చూసినవారు
బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. అమిత్ షా అత్యవసర సమావేశం
బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలపై వారితో చర్చించారు. భారత్-బంగ్లా సరిహద్దులో భద్రతా చర్యలు, ఢిల్లీలో షేక్ హసీనా భద్రత, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలపై హోంమంత్రి సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్