TG: సీఎంఆర్ కాలేజీ హాస్టల్ వార్డెన్ అరెస్ట్

59చూసినవారు
TG: సీఎంఆర్ కాలేజీ హాస్టల్ వార్డెన్ అరెస్ట్
మేడ్చల్ జిల్లాలోని CMRIT కళాశాల గర్ల్స్ హాస్టల్ ఘటనలో హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్టల్లో జరుగుతున్న ఘటనలకు అమెనే కారణమని ఆరోపణల నేపథ్యంలో అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బాత్ రూం పక్కనే వంట సిబ్బంది రూం ఉందని, వాళ్లే వీడియోలు తీసి ఉంటారని విద్యార్థినులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై CMRIT కాలేజీ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రీతిరెడ్డిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది.

సంబంధిత పోస్ట్