ప్రశాంత్‌ కిశోర్‌ ఆమరణ నిరాహారదీక్ష!

75చూసినవారు
జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ గాంధీ మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఇటీవల BPSC నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి.. మళ్లీ కొత్తగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 48 గంటల్లోగా బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే దీక్షకు దిగుతానని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్