మణిపుర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అందుకోసం రోడ్‌మ్యాప్ రూపొందించామని తెలిపారు. జాతి ఘర్షణలను నిలువరించేందుకు మైతేయి, కుకీ తెగలతో చర్చిస్తున్నామన్నారు. ‘సమస్యకు మూల కారణమైన భారత్-మయన్మార్ సరిహద్దులో 30KM మేర ఫెన్సింగ్ వేశాం. 1500KM కోసం బడ్జెట్ ఆమోదించాం. చొరబాట్లను అడ్డుకొనేందుకు మయన్మార్‌తో ఒప్పందం రద్దుచేశాం’. అని చెప్పారు.