అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. కాగా, ఎన్నికల క్యాంపెయిన్‌లో తనపై రెండుసార్లు హత్యా ప్రయత్నం జరగడంతో వైట్హౌజ్తో పాటు ట్రంప్ ఎస్టేట్‌లో కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ట్రంప్ సెక్యూరిటీలో ఓ ప్రత్యేకత ఉంది. ఫ్లోరిడాలోని డొనాల్డ్ ట్రంప్కు చెందిన మార్ ఏ లాగో ఇంటిపై పెట్రోలింగ్కు
అమెరికా సీక్రెట్ సర్వీస్ రోబోటిక్ కుక్కలను ఉపయోగిస్తుంది.