రోహిణి కార్తె.. ఈ 15 రోజులు జాగ్రత్త

72చూసినవారు
రోహిణి కార్తె.. ఈ 15 రోజులు జాగ్రత్త
ఎండలు మండే రోహిణి కార్తెలో పశువులు, పక్షులకు తాగేందుకు ఎక్కడిక్కకడ నీళ్లతొట్టెలు ఏర్పాటు చేయడం చాలా మంచిది. మీరు ప్రత్యేకంగా బయటకి వెళ్లకున్నా కానీ.. కనీసం మీ ఇంటి చుట్టుపక్కలైనా మూగజీవాలకు నీళ్లు అందించండి. అదే సమయంలో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లకు గొడుగు, చెప్పులు, నీటి కుండ దానం ఇవ్వడంతో పాటూ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా మీకున్న గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్